Ticker

8/recent/ticker-posts

Attack on Sonu Nigam: సింగర్ సోనూ నిగమ్‌పై దాడి.. ఎమ్మెల్యే కుమారుడిపై అనుమానం.. వీడియో వైరల్

Attack on Sonu Nigam: బాలీవుడ్ ప్రముఖ సింగర్ సోనూ నిగమ్‌పై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ముంబయిలోని చెంబూరులో ఓ మ్యూజికల్ కన్సర్టులో పాల్గొని తిరిగి వెళ్తున్న ఆయనపై కొంతమంది వ్యక్తులు దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/kquceo5

Post a Comment

0 Comments