Ticker

8/recent/ticker-posts

Taraka Ratna Death: ఒకేరోజు తొమ్మిది సినిమాలు ఓపెనింగ్ - తార‌క‌ర‌త్న అన్‌బ్రేక‌బుల్‌ గిన్నిస్ రికార్డ్

Nandamuri Taraka Ratna Passed away: 2002లో రిలీజైన ఒక‌టో నెంబ‌ర్ కుర్రాడు సినిమాతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేశాడు తార‌క‌ర‌త్న‌. రెండు ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో 30కిపైగా సినిమాలు చేశాడు. హీరోగానే కాకుండా విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించాడు. అత‌డి మ‌ర‌ణంతో సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/rPXUIvJ

Post a Comment

0 Comments