Ticker

8/recent/ticker-posts

Chatrapathi Hindi remake: ఛత్రపతి హిందీ రీమేక్‌ విడుదలపై క్లారిటీ.. ఫైనల్‌గా వచ్చేస్తోంది..!

Chatrapathi Hindi remake: అల్లుడు శ్రీను ఫేమ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఛత్రపతి హిందీ రీమేక్. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది. ఈ చిత్రాన్ని మే నెల ఫస్ట్ వీక్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/KRtXhuj

Post a Comment

0 Comments