Ticker

8/recent/ticker-posts

Malayalam Actor Innocent Died: మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో విషాదం - సీనియ‌ర్ న‌టుడు ఇన్నోసెంట్ క‌న్నుమూత‌

Malayalam Actor Innocent Died: మ‌ల‌యాళ సీనియ‌ర్ క‌మెడియ‌న్‌, మాజీ ఎంపీ ఇన్నోసెంట్ కొవిడ్ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో ఆదివారం క‌న్నుమూశాడు. ఐదు ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో 750కిపైగా సినిమాల్లో న‌టించాడు ఇన్నోసెంట్‌.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/YlbJmO7

Post a Comment

0 Comments