Ticker

8/recent/ticker-posts

Oscars 2023 Best Actor: ఆస్కార్ బెస్ట్ యాక్టర్ బ్రెండన్ ఫ్రేజర్ ఎవరో తెలుసా? 90s కిడ్స్ అంత సులభంగా మర్చిపోరు

Oscars 2023 Best Actor: ఈ ఏడాది ఉత్తమ నటుడిగా ఆస్కార్ గెలిచిన బ్రెండన్ ఫ్రెజర్ మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ అతడు 90వ దశకంలో పుట్టిన పిల్లలకు అభిమాన హీరో. తన చిత్రాలతో పిల్లలకు బాగా చేరువయ్యాడు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/HzcMBEl

Post a Comment

0 Comments