Ticker

8/recent/ticker-posts

Dasara Movie Ticket Price: ద‌స‌రా మూవీ టికెట్ రేట్లు త‌గ్గించేశారు - తెలుగులో మాత్రం నో డిస్కౌంట్‌

Dasara Movie Ticket Price: నాని హీరోగా న‌టించిన ద‌స‌రా మూవీ ఐదు రోజుల్లోనే వంద కోట్ల మైలురాయికి చేరువైంది. భారీ వ‌సూళ్ల‌తో దూసుకుపోతున్న ఈసినిమా టికెట్ల రేట్ల‌ను త‌గ్గిస్తూ చిత్ర యూనిట్ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/zwsD9n3

Post a Comment

0 Comments