Ticker

8/recent/ticker-posts

Guppedantha Manasu April 4 Episode: జ‌య‌చంద్ర‌కు అనుమానం రాకుండా రిషి కొత్త ప్లాన్ - చంద‌మామ‌లో వ‌సును చూసుకున్న రిషి

Guppedantha Manasu April 4 Episode: త‌మ భార్యాభ‌ర్త‌ల బంధంపై జ‌య‌చంద్ర‌కు అనుమానం బ‌ల‌ప‌డ‌కుండా ఉండేందుకు రిషి కొత్త ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్‌ను అమ‌లు ప‌ర‌చ‌డం కోసం వ‌సుధార గ‌దికి వెళ‌తాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలియాలంటే నేటి గుప్పెడంత మ‌న‌సు ఎపిసోడ్ చూడాల్సిందే...



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/z8Das4p

Post a Comment

0 Comments