Miss Shetty Mr Polishetty OTT Platform: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది అనుష్క. తెలుగులో అనుష్క సినిమా చేసి మూడేళ్లు దాటిపోయిన ఆమెకున్న క్రేజ్ మాత్రం దక్కలేదు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయినట్లు సమాచారం.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/KotrRFS
0 Comments