Ticker

8/recent/ticker-posts

NTR Bollywood Entry: వార్-2లో మొదట ప్రభాస్, విజయ్‌ను అనుకున్నారా? మరి తారక్ ఎందుకు ఓకే చెప్పారు?

NTR Bollywood Entry: వార్-2లో తొలుత ప్రభాస్, విజయ్ దేవరకొండను అనుకున్నారని కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి. హృతిక్‌కు విలన్‌లుగా వీరిని తీసుకోవాలని భావించారట. అయితే వీటిలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఫిల్మ్ మేకర్ ఆదిత్య చోప్రా వార్-2లో తారక్‌నే తీసుకోవాలని రాసేటప్పుడే అనుకున్నారట.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/wmtjSDF

Post a Comment

0 Comments