Ticker

8/recent/ticker-posts

Ntr vs Allu Arjun: ఎన్టీఆర్‌తో బాక్సాఫీస్ ఫైట్‌కు సిద్ధ‌మైన అల్లు అర్జున్ - ఎన్టీఆర్ 30, పుష్ప -2 రిలీజ్ డేట్స్ ఇవే

Ntr vs Allu Arjun: ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ ఫ‌స్ట్‌టైమ్ బాక్సాఫీస్ ఫైట్‌కు రెడీ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్టీఆర్‌, కొర‌టాల శివ సినిమాకు పోటీగా అల్లు అర్జున్ పుష్ప -2 రిలీజ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/Jhl0gKq

Post a Comment

0 Comments