Pawan Kalyan Sujeeth Movie: పవన్ కళ్యాణ్ హీరోగా సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా టెస్ట్ షూట్‌ను నిర్వహించారు. ఈ టెస్ట్ షూట్ కోసం పెట్టిన ఖర్చు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/eUiIP4Y
0 Comments