Prabhas and Prashanth Neel Movie: ప్రభాస్.. ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఇప్పటికే సలార్ తెరకెక్కుతోంది. తాజాగా వీరి కాంబో మళ్లీ రిపీట్ అవుతున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు ఈ విషయాన్ని తెలియజేశారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/ISdHkyw
0 Comments