Ticker

8/recent/ticker-posts

Producer Gifts Car To Srikanth Odela: ద‌స‌రా ద‌ర్శ‌కుడికి కాస్ట్‌లీ కారు గిఫ్ట్‌గా ఇవ్వ‌నున్న‌ ప్రొడ్యూస‌ర్‌

Producer Gifts Car To Srikanth Odela: ద‌స‌రా సినిమా నాలుగు రోజుల్లోనే 87 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి వంద కోట్ల మైలురాయికి చేరువ అయింది. ఈ ఆనందంలో సినిమాను బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిపిన ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల‌కు నిర్మాత కాస్ట్‌లీ కారును బ‌హుమ‌తిగా అంద‌జేయ‌బోతున్న‌ట్లు తెలిసింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/MnFQ9rL

Post a Comment

0 Comments