Ticker

8/recent/ticker-posts

Ustaaad Movie Teaser: ఉస్తాద్ టీజర్ లాంచ్.. బైక్ నుంచి ఫ్లైట్ వరకు యువకుడి జర్నీ

Ustaaad Movie Teaser: శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన తాజా చిత్రం ఉస్తాద్. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. బైక్ నుంచి ఫ్లైట్ వరకు ఓ యువకుడి జర్నీని ఇందులో చూపించనున్నారు. ఇందులో కావ్య కల్యాణ్‌రామ్ హీరోయిన్‌గా చేసింది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/1XqPW98

Post a Comment

0 Comments