Ticker

8/recent/ticker-posts

Brahmamudi May 19th Episode: స్వ‌ప్న‌ను ఇంట్లోకి రాన‌వ్వ‌ని కృష్ణ‌మూర్తి - కావ్య‌కు అప‌ర్ణ క్లాస్‌

Brahmamudi May 19th Episode: రాహుల్‌తో త‌న పెళ్లి జ‌ర‌గ‌కుండా కావ్య‌నే అడ్డుప‌డుతుంద‌ని భ్ర‌మ‌ప‌డుతుంది స్వ‌ప్న‌. ఆమెను నానా మాట‌లు ఉంటుంది. మ‌రోవైపు కావ్య చెప్ప‌కుండా ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌డంతో ఆమెకు అప‌ర్ణ‌, రుద్రాణి క్లాస్ ఇస్తారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/7XNLYPi

Post a Comment

0 Comments