Ticker

8/recent/ticker-posts

Guppedantha Manasu May 8th Episode: జ‌గ‌తి చేత‌నే రిషిని కాలేజీ నుంచి దూరం చేయ‌డానికి శైలేంద్ర కొత్త స్కెచ్

Guppedantha Manasu May 8th Episode: డీబీఎస్‌టీ కాలేజీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప‌ద‌వి నుంచి రిషిని దూరం చేయాల‌ని జ‌గ‌తికి శైలేంద్ర‌, దేవ‌యాని క‌లిసి వార్నింగ్ ఇస్తారు. అలా జ‌ర‌గ‌ని ప‌క్షంలో రిషి ప్రాణాల‌ను తీస్తామ‌ని ఆమెను బెదిరిస్తారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/mpLn5Pf

Post a Comment

0 Comments