HBD Sai Pallavi : సాయి పల్లవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరేమో. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెలను ఫిదా చేసేసింది ఈ పిల్ల. భానుమతి ఒక్కటే పీస్ అంటూ.. మెుదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకోంది. మే 9న ఆమె పుట్టిన రోజు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/vfNu1oJ
0 Comments