Love You Ram Review: సీనియర్ డైరెక్టర్ దశరథ్ నటుడిగా ఎంట్రీ ఇచ్చిన లవ్ యూ రామ్ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీకి డీవై చౌదరి దర్శకత్వం వహించాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/jSLMCyV
0 Comments