Spy Twitter Review : భిన్నమైన కథలతో ముందుకొస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఇప్పటికే కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. స్పై సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. ఈ సినిమాపై ప్రేక్షకులు ఏమంటున్నారు?
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/2DC1Sce
0 Comments