Ticker

8/recent/ticker-posts

Brahmamudi July 22 Episode : స్వప్న డ్రెస్సుపై రచ్చ రచ్చ.. కావ్యకు పూలు కొనిచ్చిన రాజ్.. ప్రేమలో పడిపోయాడా?

Brahmamudi Today Episode : కావ్య డిజైన్స్ వేస్తున్న విషయం రాజ్ కు తెలిసిపోతుంది. మెుత్తానికి కావ్య కష్టానికి డబ్బులు ఇస్తాడు. మరోవైపు స్వప్న డ్రెస్సు చూసి ధాన్యలక్ష్మి మండిపడుతుంది. కానీ తిరిగి ధాన్యలక్ష్మికే స్వప్న క్లాస్ పీకుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందంటే..

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/cGbN1QK

Post a Comment

0 Comments