Ticker

8/recent/ticker-posts

Paramporul OTT Release: తెలుగులోకి వ‌చ్చేస్తోన్న త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ప‌రంపోరుల్ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌

Paramporul OTT Release: త‌మిళంలో చిన్న సినిమాగా రిలీజై పెద్ద హిట్‌గా నిలిచిన ప‌రంపోరుల్ మూవీ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. శ‌ర‌త్‌కుమార్‌, అమితాశ్ ప్ర‌ధాన్ కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఈ వీక్‌లోనే ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/96bklTj

Post a Comment

0 Comments