Bigg Boss 8 Telugu Day 1: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ తొలి రోజు ఇంట్రెస్టింగ్‍గా సాగింది. కెప్టెన్ లేకపోయినా.. ఆ స్థానంలో చీఫ్‍లు ఉంటారని బిగ్‍బాస్ చెప్పారు. ఏకంగా ముగ్గురు చీఫ్‍లు అయ్యారు. తొలి రోజే కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగాయి.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/j0Wonxs
0 Comments