Ticker

8/recent/ticker-posts

Guppedantha Manasu January 16th Episode:కాలేజీలో చిచ్చు పెట్టిన శైలేంద్ర‌ - ఓట‌మి భ‌యంలో మ‌హేంద్ర - దేవ‌యానికి వార్నింగ్

Guppedantha Manasu January 16th Episode: రిషి అడ్రెస్ తెలుసుకోవ‌డం కోసం అత‌డు చ‌నిపోయిన‌ట్లు కాలేజీలో పుకార్లు సృష్టిస్తాడు శైలేంద్ర‌. రిషి చ‌నిపోయింది నిజ‌మేన‌ని మ‌హేంద్ర‌తో స్టూడెంట్స్‌, లెక్చ‌ర‌ర్స్ గొడ‌వ ప‌డ‌తారు. ఆ త‌ర్వాత నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే?



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/DT2sf7v

Post a Comment

0 Comments