Ticker

8/recent/ticker-posts

Guntur Kaaram Celebrations: గుంటూరు కారం సక్సెస్‍ను సెలెబ్రేట్ చేసుకున్న మూవీ టీమ్: ఫొటోలు

Guntur Kaaram Celebrations: బ్లాక్‍బాస్టర్ సెలెబ్రేషన్లను జరుపుకుంది గుంటూరు కారం మూవీ టీమ్. ఈ ఫొటోలను సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హ్యాపీ సంక్రాంతి చెబుతూ ఈ ఫొటోలను షేర్ చేశారు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/lp09O5U

Post a Comment

0 Comments