Ticker

8/recent/ticker-posts

Kanguva Glimpse: సూర్య బ‌ర్త్ డే స్పెష‌ల్ - విజువ‌ల్ ఫీస్ట్‌గా కంగువ వీడియో గ్లింప్స్ - థియేట‌ర్ల‌లో ర‌చ్చ ర‌చ్చే!

Suriya Kanguva Glimpse:సూర్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన కంగువ‌ వీడియో గ్లింప్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో గ్లింప్స్‌లో చారిత్ర‌క పోరాట యోధుడిగా డిఫ‌రెంట్ లుక్‌లో సూర్య క‌నిపిస్తున్నాడు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/nmYb1xg

Post a Comment

0 Comments