Ticker

8/recent/ticker-posts

Actress Jyothika : పాన్ ఇండియా సినిమాలో జ్యోతిక.. 20 ఏళ్ల తర్వాత ఆ హీరోతో..

Actress Jyothika : ప్రముఖ నటి జ్యోతిక గురించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. దళపతి విజయ్ పాన్ ఇండియా మూవీలో జ్యోతిక కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. 20 ఏళ్ల తర్వాత జ్యోతిక, దళపతి విజయ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/MDFs3EQ

Post a Comment

0 Comments