Ticker

8/recent/ticker-posts

Bhola Shankar Case: చిక్కుల్లో చిరంజీవి భోళా శంకర్.. కేసు వేసిన డిస్ట్రిబ్యూటర్

Bhola Shankar Case: చిరంజీవి భోళా శంకర్ మూవీ చిక్కుల్లో పడింది. ఈ సినిమాపై వైజాగ్ కు చెందిన డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ కేసు వేశాడు. దీనికి సంబంధించి అతడు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/E7QzoJs

Post a Comment

0 Comments