Ticker

8/recent/ticker-posts

Sudheer Rashmi: సుధీర్‌, ర‌ష్మి ఈజ్ బ్యాక్ - బ‌ల‌గం ప్రోమోలో వీరి కెమిస్ట్రీ మామూలుగా లేదుగా!

Sudheer Rashmi: లాంగ్ గ్యాప్ త‌ర్వాత సుధీర్‌, ర‌ష్మి జోడీ మ‌ళ్లీ ఒకే వేదిక‌పై జంట‌గా క‌నిపించ‌బోతున్నారు. బ‌ల‌గం షోకు క‌లిసి యాంక‌రింగ్ చేయ‌బోతున్నారు. ఇటీవ‌ల రిలీజైన‌ ప్రోమోలో సుధీర్‌, ర‌ష్మి కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/kx5blA3

Post a Comment

0 Comments