Ticker

8/recent/ticker-posts

Guppedantha Manasu August 4th Episode: రిషిని అంతం చేసేందుకు రంగంలోకి దిగిన శైలేంద్ర - గురువుకు పాండ్య‌న్ సెక్యూరిటీ

Guppedantha Manasu August 4th Episode: రిషిని చంప‌డానికి ప్ర‌య‌త్నించిన రౌడీల‌ను పోలీసుల సాయంతో ప‌ట్టుకోవాల‌ని మ‌హేంద్ర అనుకుంటాడు. వారి ద్వారా శైలేంద్ర కుట్ర‌ల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని ఫిక్స్ అవుతాడు. ఆ త‌ర్వాత నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే...



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/koJf2qA

Post a Comment

0 Comments