Ticker

8/recent/ticker-posts

Krishna mukunda Murarari August 23 Episode : కృష్ణ కోసం మురారి రాక.. ఆనందంలో తింగరి పిల్ల

Krishna mukunda Murarari August 23 Episode : మెడికల్ క్యాంపునకు వెళ్లినా కృష్ణ ఆలోచనలు మురారి చుట్టే ఉంటాయి. ఏం చేసినా అతడే గుర్తుకు వస్తాడు. మరోవైపు.. మురారి కూడా కృష్ణ ఆలోచనల్లోనే ఉంటాడు. ఆమె కోసం క్యాంపునకు వస్తాడు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/KYPB59w

Post a Comment

0 Comments