Nindu Noorella Saavasam August 23rd Episode: పెళ్లి చూపుల్లో మనోహరికి నో చెబుతాడు అమరేంద్ర. ఆ కసితోనే అరుంధతిపై పగ పెంచుకుని ఆమెను హత్య చేయిస్తుంది. మరోవైపు అమరేంద్ర కుటుంబంలో భాగమతి ఎలా భాగం కాబోతోందన్నది బుధవారం (ఆగస్ట్ 23) ఎపిసోడ్లో చూడొచ్చు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/7sd3oOl
0 Comments