Ticker

8/recent/ticker-posts

Narne Nithin Mad Movie: కొత్త‌ సినిమాను అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ బావ‌మ‌రిది - ఈ సారి త్రివిక్ర‌మ్ ప్రొడ‌క్ష‌న్‌లో...

Narne Nithin Mad Movie: ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నే నితిన్ హీరోగా న‌టిస్తోన్న మ్యాడ్ మూవీ టీజ‌ర్ గురువారం రిలీజైంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌లిసి త్రివిక్ర‌మ్ స‌తీమ‌ణి సాయిసౌజ‌న్య ఈ మూవీని నిర్మిస్తోంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/EPDl3Te

Post a Comment

0 Comments