Ticker

8/recent/ticker-posts

Brahmamudi September 23rd Episode: బ్రహ్మముడి సీరియల్.. చెరువులో విగ్రహాలు.. కావ్యకు ఇచ్చిన మాట రాజ్ నిలబెట్టుకుంటాడా?

Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‍లో కృష్ణమూర్తిని కొట్టి విగ్రహాలు ఎత్తుకెళ్లిపోతారు రౌడీలు. వాటిని కనిపెట్టే పనిలో రాజ్, అప్పు ఉంటారు. మరి విగ్రహాలు దొరికాయా? లేదా? తెలియాలంటే బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 23వ తేది ఎపిసోడ్‍ చూడాల్సిందే.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/u3cmae0

Post a Comment

0 Comments