Ticker

8/recent/ticker-posts

Sai Pallavi Bollywood Entry: సాయిప‌ల్ల‌వి బాలీవుడ్ ఎంట్రీ - ఆమిర్‌ఖాన్ కొడుకుతో ల‌వ్‌స్టోరీకి గ్రీన్‌సిగ్న‌ల్‌

Sai Pallavi Bollywood Entry: సాయిప‌ల్ల‌వి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆమిర్‌ఖాన్ త‌న‌యుడు జునైద్‌ఖాన్ న‌టిస్తోన్న ఓ సినిమాలో సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా ఎంపికైన‌ట్లు తెలిసింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/GDNYSTq

Post a Comment

0 Comments