Ticker

8/recent/ticker-posts

Bigg Boss Shivaji Web Series: వెబ్‌సిరీస్‌తో యాక్ట‌ర్‌గా బిగ్‌బాస్‌ శివాజీ రీఎంట్రీ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Bigg Boss Shivaji Web Series: బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7లో ఓ కంటెస్టెంట్‌గా కొన‌సాగుతోన్నాడు శివాజీ. ఈ షో ద్వారానే సుదీర్ఘ విరామం త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన అత‌డు న‌టుడిగా రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. నైంటీస్ అనే తెలుగు వెబ్‌సిరీస్‌లో లీడ్ రోల్ చేస్తున్నాడు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/cxqAwok

Post a Comment

0 Comments