Ticker

8/recent/ticker-posts

Bigg Boss Shobha Shetty: శోభా శెట్టికి పళ్లు తోమిన తేజ.. స్నానం చేయిస్తానంటూ.. ఎత్తుకుని మరి బాత్రూమ్‌లోకి!

Bigg Boss 7 Shobha Shetty Tasty Teja: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో అలకలు, గొడవలు, బూతులు, క్షమాపణలు, రొమాన్స్ అంతా కామనే. కానీ, తాజాగా మాత్రం శోభా శెట్టి, టేస్టీ తేజ రొమాన్స్ పీక్స్ స్థాయిలో కనిపించింది. శోభాకు పళ్లు తోమిన తేజ.. ఆమెకు సేవలు చేశాడు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/C2UDRIs

Post a Comment

0 Comments