Krishna Mukunda Murari October 5th Episode: వినాయకుడి విగ్రహాన్ని తేవడానికి మురారితో కలిసి మార్కెట్‌కు వెళ్లాలని కృష్ణ అనుకుంటుంది. తెలివిగా ప్లాన్ చేసి కృష్ణను అడ్డుకున్న ముకుంద తాను మురారితో పాటు వెళుతుంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Yfv9Pd3
0 Comments