Ticker

8/recent/ticker-posts

Bigg Boss No Elimination: డబుల్ కాదు, ఈవారం నో ఎలిమినేషన్.. ఆ ఇద్దరు సేఫ్.. ఎందుకో తెలుసా?

Bigg Boss 7 Telugu 11th Week No Elimination: బిగ్ బాస్ 7 తెలుగు 11వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని జోరుగా వార్తలు వచ్చాయి. కానీ, బిగ్ బాస్ తెలుగు ఈవారం ఎలిమినేషన్ లేదని శనివారం షూటింగ్‌లో తెలిసిపోయింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/5Eu2FbT

Post a Comment

0 Comments