Bigg Boss Telugu Ticket To Finale: బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‌లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ రేస్ నుంచి ఐదుగురు కంటెస్టెంట్స్ ఔట్ అయ్యారు. దీంతో ఫినాలే ఆస్త్ర చేజిక్కుంచుకునేందుకు ముగ్గురు పోటీ పడుతున్నారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/kZmJNu1
0 Comments