Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 11వ తేది ఎపిసోడ్‌లో కావ్యపై కోపంగా ఉంటాడు రాజ్. తను తీసుకొచ్చిన భోజనం రాజ్ తినకపోవడంతో ధాన్యలక్ష్మీతో కలిసి ప్లాన్ చేస్తుంది కావ్య. దాంతో రాజ్‌కి అపర్ణ అన్నం తినిపిస్తుంది. ఇంకా బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/nC4J9MS
0 Comments