Ticker

8/recent/ticker-posts

Brahmamudi November 16th Episode: బ్రహ్మముడి సీరియల్.. రాహుల్ ఉచ్చులో స్వప్న బలి.. నిజం తెలిసి అప్పుని చితకబాదిన కనకం

Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 16వ తేది ఎపిసోడ్‌‌లో తన ప్రేమ నాటకం ఎలా ఉంటుందో రాజ్‌కు చెబుతుంది కావ్య. మరోవైపు దుగ్గిరాల ఇంటికి అరుణ్‌ ఫొటోలు కొరియర్ ద్వారా వస్తాయి. అవి చూసి ఇందిరాదేవి షాక్ అవుతుంది. ఇంకా బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/nRAqrib

Post a Comment

0 Comments