Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 17వ తేది ఎపిసోడ్‌లో అరుణ్ కాల్ చేయడంతో ఇంటి బయటకు వెళ్లి కలుస్తుంది స్వప్న. దాన్ని రాజ్ చూస్తాడు. అది గమనించిన రుద్రాణి, రాహుల్ సంతోషిస్తారు. ఇలా ఇంకా బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/DOrQ1wH
0 Comments