Ticker

8/recent/ticker-posts

Brahmamudi November 4th Episode: బ్రహ్మముడి సీరియల్.. అక్కను శత్రువన్న కావ్య.. రాజ్‌కు దూరం.. భర్తకు ఇచ్చిపడేసిన స్వప్న

Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 4వ తేది ఎపిసోడ్‌‌లో కావ్యపై అపర్ణ కోపంగా ఉంటుంది. భర్తకు, సపోర్ట్ చేసిన మావయ్యకు, మీకు అయినా నిజం చెప్పాలి కదా, తను కావాలనే మోసం చేసింది అని సుభాష్‌తో అపర్ణ అంటుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/G5XUIfD

Post a Comment

0 Comments