Hari Hara Veera Mallu హరిహరవీరమల్లు షూటింగ్‌పై బాలీవుడ్ సీనియర్ యాక్టర్ బాబీడియోల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ భారీ బడ్జెట్ పీరియాడికల్ మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయినట్లు యానిమల్ ప్రమోషన్స్‌లో పేర్కొన్నాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/pAw8mNt
0 Comments