Guppedantha Manasu November 28th Episode: చిత్ర సూసైడ్ అటెంప్ట్‌తో వసుధారకుసంబంధం లేదని సాక్ష్యాలతో సహా నిరూపిస్తాడు రిషి. ఎంఎస్ఆర్ అనే వ్యక్తి డబ్బు ఇచ్చి తమతో ఈ నాటకం ఆడించాడని చిత్ర లవర్ వాసన్ ఒప్పుకుంటాడు. ఇంకా నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే...
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/yneLFuD
0 Comments