Ticker

8/recent/ticker-posts

Kiran Abbavaram: రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నా - ఫెయిల్యూర్స్‌పై కిర‌ణ్ అబ్బ‌వ‌రం క్లారిటీ

Kiran Abbavaram: మీట‌ర్, రూల్స్ రంజ‌న్ సినిమాల‌ను రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా చేసిన‌ట్లు కిర‌ణ్ అబ్బ‌వ‌రం తెలిపాడు. తన సినిమాల కార‌ణంగా ప్రొడ్యూస‌ర్లు న‌ష్ట‌పోతే వారిని ఒక్క రూపాయి కూడా తీసుకోన‌ని చెప్పాడు. అత‌డి కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/5POrz9N

Post a Comment

0 Comments