Multistarrer Movies: తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ జోరుగా సాగుతోంది. రజనీకాంత్, కమల్‌హాసన్, సూర్య, మోహన్‌లాల్ వంటి అగ్ర నటులు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపుతోన్నారు. తెలుగు హీరోలు మాత్రం ఈ మల్టీస్టారర్ మూవీస్‌కు దూరంగా ఉంటోన్నారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/XI0H9Sv
0 Comments