Ticker

8/recent/ticker-posts

Rana Naidu 2: రానా నాయుడుతో ఫ్యాన్స్ హర్టయ్యారు - సీజ‌న్ 2 లో బోల్డ్ కంటెంట్‌పై వెంక‌టేష్ క్లారిటీ

Rana Naidu 2: రానా నాయుడు సీజ‌న్ 2 షూటింగ్ జ‌న‌వ‌రి నుంచి ప్రారంభంకాబోతున్న‌ట్లు వెంక‌టేష్ తెలిపాడు. సీజ‌న్ 2లో బోల్డ్ కంటెంట్‌పై వెంక‌టేష్ క్లారిటీ ఇచ్చాడు. సైంధ‌వ్ ప్ర‌మోష‌న్స్‌లో రానా నాయుడు 2పై వెంక‌టేష్‌ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/pWg2Yjm

Post a Comment

0 Comments