Pindam OTT Streaming: అత్యంత భయపెట్టే హారర్ మూవీ అంటూ 2023లో తెలుగులోకి వచ్చిన సరికొత్త మూవీ పిండం ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఆసక్తిగా మారాయి. తాజాగా పిండం ఓటీటీ విడుదల, ప్లాట్‌ఫామ్‌పై అప్డేట్ వచ్చింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/P6fTLXF
0 Comments