Sivaji #90s Web Series Trailer: సీనియర్ హీరో, బిగ్ బాస్ 7 తెలుగు కంటెస్టెంట్ శివాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓటీటీ సిరీస్ #90s. తాజాగా #90s వెబ్ సిరీస్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో #90s ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/3ZnXCpf
0 Comments